వంశీ, సతీష్ లు తెలుగులో రాయటం చూసి నేను కూడా ఎలా ఉంటుందో చూద్దామని ఈ చిన్న పోస్ట్ రాస్తున్నా. :) హిహిహిహిహి భలే ఉందిలే ఇలా ఒక్కొక్క అక్షరం కలుపుకుంటు రాస్తుంటె :) థ్యాంక్యు వంశీ ఈ సైట్ నాకు చెప్పినందుకు. ఆందరిని చూసి ఎదో అనుకున్నా కాని కొంచం కష్టంగానే ఉంది, బానే ఓపిక కావలీ, అలవటవ్వాలి అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా రాసేయొచ్చు :):)
ఇది రాస్తుంటే నాకో కోతి ఆలోచన వచ్చిందీ హిహిహి వియ్ ఆల్వేయ్స్ వ్రైట్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ లెటెర్స్, వై డొంట్ వియ్ వ్రైట్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు లెటెర్స్ :)...ఈవెన్ థిస్ లుక్స్ ఫైన్ ఇస్ న్´ట్ ఇట్ :):).... హట్స్ ఆఫ్ టు థోస్ హు ఇన్వెంటెడ్ థిస్.... (కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఇలానే ఉంటుంది మరి)
ఇక మీరు ఈ సుత్తి భరించలేక నన్ను తిట్టుకోటం మొదలెట్టే లోపు నేను ఆపెయ్యటం మంచిదని అనుకుంటున్నాను. అమ్మో నాకు ఆయాసం కూడా వచ్చింది...ఇక ఉంటాను...ముందు ముందు మంచిగా అలవాటు చేసుకుని రాయటానికి ప్రయత్నిస్తాను. టా టా.
Tuesday, April 01, 2008
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
hehehe..good idea kaanee antha opika ledamma naaku..teluguni teluglo raayatanike thalakindulavuthundi...
Quillpad kooda baavuntundi telugu script rayataniki
baaga aalochinchesthunnav. ila aithe kastam amma. nee meedha complain chesthaam. anyways, ye site vaaduthunnav telugulo raayataaniki? i use lekhini.org.
@keerthi and srujana
do mail me at satishbolla@gmail.com. i'll send u one software that allows u write in telugu even in word files. no need for net connection or anything
ఏంటో అక్కా నువ్వు నీ టింగరితనం, :D
Keerthi...baagundi kada idea :D:D ya chaalaa opika kavali babuuu telugulo type cheyyali ante...I even remembered the telugu type machine school lo undeppudu saradaga nerchukunna vammooo rendu rojullo manesaa....asalu tala toka vattu ekkadekkado untaayi aa keys loo :D:D:D will check the other software when time permits...
Satish ponile atleast you did not think all pHDs are crazy :D:D:D evariki complain chestaventii??? ya lekhini ee vaadanu ee post ki....will write to you my id..pampinchu would like to check it out...
Buduguuu chaala kashtapaddavu gaa comment kooda telugulo raayataniki...:D:D:D tingaritanam entiraa...thingaritanam...leda kavalane raasavaa :D:D:D
Post a Comment